డిసెంబర్ 8న ఓటీటీలోకి 'మా ఊరి పొలిమేర 2'

by సూర్య | Sat, Dec 02, 2023, 01:46 PM

టాలీవుడ్ క‌మెడియ‌న్ సత్యం రాజేష్.‘మా ఊరి పొలిమేర’ సినిమాతో ఓటీటీలో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రాజేష్‌ తన నటనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. అయితే, తాజాగా ఈ సినిమాకు అనీల్ దర్శకత్వంలో ‘మా ఊరి పొలిమేర 2’ సీక్వెల్ వ‌చ్చింది. ఇక నవంబర్ 3న రిలీజైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలో తెలుగు ఓటీటీ దిగ్గ‌జం ఆహాలో ఈ సినిమాను డిసెంబ‌ర్ 08 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేక‌ర్స్ తెలిపారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM