దుమ్మురేపుతోన్న సలార్ ట్రైలర్

by సూర్య | Sat, Dec 02, 2023, 01:27 PM

గ్లోబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సలార్’పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రైలర్‌కు 16 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ ట్రైలర్ రికార్డును బ్రేక్ చేసింది. ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
అందరి నిరీక్షణకు ముగింపు పలికి డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు సాలార్ ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ సంచలనం సృష్టించింది. అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ఖాన్సార్ అనే ఊహాజనిత రాజ్యం కోసం కక్షలు కొట్లాడుకునే సినిమా సాలార్. పృథ్వీరాజ్ ప్రభాస్ స్నేహితుడిలా కనిపిస్తున్నాడు. స్నేహితుడి కోసం శత్రువుపై యుద్ధం ప్రకటించిన యోధుడిగా ప్రభాస్ పరిచయం అయ్యాడు.

Latest News
 
నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌ Fri, Sep 20, 2024, 10:27 AM
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM