'ఫ్యామిలీ స్టార్‌' లో నేషనల్ క్రష్ స్పెషల్ రోల్

by సూర్య | Fri, Dec 01, 2023, 07:22 PM

పరశురామ్ పెట్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న ప్రత్యేక పాత్రను పోషించబోతున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి రానున్న రోజుల్లో అధికారిక ధృవీకరణ మూవీ మేకర్స్ నుండి రానుంది.

Latest News
 
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM