బుల్లి డ్రెస్‌లో యమా ఘాటుగా సిరి !

by సూర్య | Fri, Dec 01, 2023, 04:28 PM

ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. ఘాటుగా అందాలు ఆరబోస్తూనే కామెడీ సెటైర్లు వేస్తోంది. తాజాగా సిరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే కుర్రాళ్లు వెర్రెత్తి పోవలసిందే. బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది. బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది. ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది.  జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు. ప్రస్తుతం సిరి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోంది. ఘాటుగా అందాలు ఆరబోస్తూనే కామెడీ సెటైర్లు వేస్తోంది. తాజాగా సిరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే కుర్రాళ్లు వెర్రెత్తి పోవలసిందే. లాంగ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ ధరించిన సిరి.. అద్దం ముందు నిలబడి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అందిస్తోంది. ఆమె రియల్ ఫోజులో బ్యాక్ సొగసు దర్శనం ఇస్తుండగా.. అద్దంలో మైండ్ బ్లాక్ చేసే థైస్ సొగసు కనుల విందుగా మారింది. సిరి మత్తుగా ఇస్తున్న ఫోజులు చూస్తే జబర్దస్త్ కి వెళ్ళాక ఈమె కూడా తెగించడం మొదలు పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సిరి మత్తు కళ్ళతో మాయ చేస్తోంది అని కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.


 


 


 






View this post on Instagram




A post shared by Siri Hanumanthu (@sirihanmanth)






Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM