'అయోగ్య' వాయిదా పడేటట్లుంది !

by సూర్య | Sun, Mar 17, 2019, 05:06 PM

పేరుకు తెలుగు రాష్టంలో పుట్టిన తమిళనాడు హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. నడిఘర్ సంగం ప్రెసిడెంట్ అయిన  తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు  చేసాడు.  విశాల్ నటిస్తున్న ‘అయోగ్య ‘చిత్రం ఆసల్యంగా విడుదలకానుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆసల్యం అవుతుండడం వల్ల అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని మే 10న విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు సూపర్ హిట్ మూవీ టెంపర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.


ఈ చిత్రంలో విశాల్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా పార్థిబన్ , కేఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM