బుక్ మై షోలో ట్రెండింగ్‌ అవుతున్న సల్మాన్ ఖాన్ 'ది బుల్'

by సూర్య | Wed, Nov 29, 2023, 03:21 PM

సల్మాన్ ఖాన్ ఇటీవల 'టైగర్ 3' చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం భారీ అంచనాలను అందుకోలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన గదర్ 2, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ల రేంజ్ లో ఈ సినిమా ఆడలేదు. ఇటీవల, బాలీవుడ్ మెగాస్టార్ తన కొత్త ప్రాజెక్ట్ "ది బుల్" ను ప్రకటించాడు. బిల్లా, అరంభం, షేర్షా, పంజా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ నిర్మాత విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పటికే ఈ సినిమా బుక్ మై షో యాప్‌లో ట్రెండింగ్‌ను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు చండీగఢ్ వంటి ప్రదేశాలలో ఈ చిత్రం ట్రెండింగ్ అవ్వుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు, బుక్ మై షో యాప్‌పై ఐదు వేల మందికి పైగా తమ ఆసక్తిని తెలియజేసారు. కరణ్ జోహార్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM