టైట్ జీన్స్ లో మిర్నా మీనన్

by సూర్య | Wed, Nov 29, 2023, 12:04 PM

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ నెమ్మదిగా గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ అందాల దర్శనం చేస్తూ మైస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ స్టిల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్యూటీపుల్ లుక్స్ తో యంగ్ హీరోయిన్ మిర్నా మీనన్ వెండితెరపై అలరిస్తూనే వస్తోంది. చివరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రంలో కోడలి పాత్రలో మెప్పించింది. చాలా పద్ధతిగా కనిపించి ఆకట్టుకుంది.‘జైలర్’ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింతగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గానూ కనిపిస్తూ వస్తోంది. మరోవైపు తనలోని గ్లామర్ కోణాన్ని కూడా నెటిజన్లకు పరిచయం చేస్తోంది.ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో స్ట్రేట్ ఫిల్మ్ తగిలితే లెక్క వేరేలా ఉంటుందంటున్నారు. తాజాగా మిర్నా మీనన్ పంచుకున్న ఫొటోలు మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ క్రాప్డ్ టాప్, టైట్ జీన్స్ లో ట్రెండీగా దర్శనమిచ్చింది. బిగుతైన దుస్తుల్లో హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది. 


 


 


 





Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM