'హరి హర వీర మల్లు' నుండి ఒక డైలాగ్ ను లీక్ చేసిన బాబీ డియోల్

by సూర్య | Tue, Nov 28, 2023, 06:00 PM

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. గత కొంత కాలంగా తన రాజకీయ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నందున ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక ఈవెంట్‌లో, బాబీ డియోల్ సినిమాలోని డైలాగ్‌ను లీక్ చేశాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాద్షా బేగం మా ప్రాణం. మా ప్రాణాలు కాపాడు. మీకేం కావాలో కోరుకోమని అదేశిస్తున్నా అని చెప్పారు.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో  బాబీ డియోల్ ,అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM