ప్రమోషన్స్ ని ప్రారంభించిన నాగ చైతన్య 'ధూత'

by సూర్య | Tue, Nov 28, 2023, 05:53 PM

ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ధూతని డిసెంబర్ 1, 2023 నుండి ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ ఈ 8-ఎపిసోడ్ పాన్-ఇండియన్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ సిరీస్ ధూత యొక్క ట్రైలర్‌ కి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది.


తాజాగా ఇప్పుడు, IFFIలో ఈ సిరీస్ కి విపరీతమైన స్పందన లభించింది. విక్రమ్ కె కుమార్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ మరియు ప్రాచీ దేశాయ్‌లతో కలిసి నాగ చైతన్య ధూత ప్రొమోషన్స్ ని ప్రారంభించారు.

ఈ సిరీస్‌ లో నాగ చైతన్య అక్కినేని  జర్నలిస్ట్ సాగర్ గా కనిపించనున్నారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్‌నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ నిర్మిస్తుంది.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM