స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ నుండి తప్పుకున్న హీరోయిన్

by సూర్య | Sat, Mar 16, 2019, 06:42 PM

మన ఇండియా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సైనా అనే చిత్రం తెరకెక్కతుంది. అమోల్ సింగ్ తీస్తున్నఈ చిత్రంలోబాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ సైనా పాత్రలో నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు.

ఇదంతా పక్కన పెడితే ఈ బయోపిక్ నుండి శ్రద్దా తప్పుకుందట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. చిత్ర బృందం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారట. ఇక ఈ చిత్రం కోసం శ్రద్దా ప్లేస్ లో పరిణీతి చోప్రా ను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM