'లియో' 29 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:56 PM

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన 'లియో' సినిమా అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 592.34 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.


'లియో' కలెక్షన్స్ ::::::::
తమిళనాడు - 213.45 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 47.56 కోట్లు
కర్ణాటక - 40.51 కోట్లు
కేరళ - 59.55 కోట్లు
ROI - 36.86 కోట్లు
ఓవర్సీస్ - 194.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 592.34 కోట్లు

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM