by సూర్య | Tue, Nov 21, 2023, 09:55 PM
బర్నింగ్ స్టార్ సంపూరణేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'లూథర్ కింగ్'. ఈ సినిమాకి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన మండేలాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 27న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి 'సోనిలైవ్'లో నవంబర్ 29 నుండి తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Latest News