'రూల్స్ రంజన్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:47 PM

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' చిత్రం 2023 అక్టోబ‌ర్ 6న విడుద‌ల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.92 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష చెముడు, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దివ్యాంగ్ లావానియా మరియు వి మురళీ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఈ యువ దర్శకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్న నాని Mon, Dec 04, 2023, 08:39 PM
బిగ్ బాస్ 7 తెలుగు : నామినేషన్లలో ప్రశాంత్‌ను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్ Mon, Dec 04, 2023, 08:36 PM
'దేవర' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి భారీ సెట్ Mon, Dec 04, 2023, 08:13 PM
'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్ Mon, Dec 04, 2023, 08:02 PM
నార్త్ అమెరికాలో హాలీవుడ్ చిత్రాలను అధిగమించిన 'యానిమల్' Mon, Dec 04, 2023, 07:59 PM