'జిగర్తాండ డబుల్ ఎక్స్' 7 రోజుల AP/TS డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:45 PM

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు SJ సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా నవంబర్ 10న తమిళం, తెలుగు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.13 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించింది.


'జిగర్తాండ డబుల్ ఎక్స్' కలెక్షన్స్ ::::::::
1వ రోజు - 46 L
2వ రోజు - 52 L
3వ రోజు - 46 L
4వ రోజు - 38 L
5వ రోజు - 18 L
6వ రోజు - 16 L
7వ రోజు - 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.13 కోట్లు (4.02 కోట్ల గ్రాస్)

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM