'మ్యాడ్' 38 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:37 PM

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన 'మ్యాడ్' సినిమా అక్టోబర్ 6, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తెలుగురాష్ట్రాలలో విడుదలైన 38 రోజులలో 6.77 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్‌ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సహకారంతో ఈ యూత్‌ఫుల్ మూవీని హారిక సూర్యదేవర నిర్మించారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM