'జపాన్' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:38 PM

రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'జపాన్' సినిమా నవంబర్ 10, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 24.44 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


'జపాన్' కలెక్షన్స్ ::::::
తమిళనాడు - 11.90 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 5.25 కోట్లు
కర్ణాటక - 1.39 కోట్లు
ROI - 0.64 కోట్లు
ఓవర్సీస్ – 5.26 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 24.44 కోట్లు (12.77 కోట్ల గ్రాస్)

Latest News
 
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుల్మణి కనుమూత Fri, Apr 12, 2024, 10:10 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' టీజర్ Fri, Apr 12, 2024, 08:36 PM
'వేట్టైయాన్‌' లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించిన ఫహద్ ఫాసిల్ Fri, Apr 12, 2024, 08:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'సై' Fri, Apr 12, 2024, 08:30 PM
నిహారిక కొణిదెల తొలి చలనచిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు Fri, Apr 12, 2024, 08:28 PM