'భగవంత్ కేసరి' 29 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:33 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 56.70 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.


'భగవంత్ కేసరి' కలెక్షన్స్ :::::::::
నైజాం : 18.90 కోట్లు
సీడెడ్ : 14.30 కోట్లు
UA : 6.45 కోట్లు
ఈస్ట్ : 3.36 కోట్లు
వెస్ట్ : 2.73 కోట్లు
గుంటూరు : 5.31 కోట్లు
కృష్ణ : 3.09 కోట్లు
నెల్లూరు : 2.56 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 56.70 కోట్లు (97.50 కోట్ల గ్రాస్)

Latest News
 
'కల్ట్' లో విలన్ గా దేవర నటుడు Tue, May 13, 2025, 11:05 AM
'జాట్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, May 13, 2025, 10:54 AM
పూరి జగన్నాద్ - విజయ్ సేతుపతి చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి Tue, May 13, 2025, 10:48 AM
$160K మార్క్ కి చేరుకున్న 'శుభం' USA ప్రీమియర్ గ్రాస్ Tue, May 13, 2025, 10:40 AM
'పెద్ది' గురించి రామ్ చరణ్ ఏమన్నారంటే...! Tue, May 13, 2025, 10:32 AM