'స్కంద' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:31 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద-ది ఎటాకర్' సెప్టెంబర్ 28, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 33.14 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


'స్కంద' కలెక్షన్స్:::::::
తెలుగురాష్ట్రాలు : 28.01 కోట్లు
KA + ROI : 2.99 కోట్లు
OS : 2.02 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 33.14 కోట్లు (57.70 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM