'స్కంద' AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:09 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద-ది ఎటాకర్' సెప్టెంబర్ 28, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 28.46 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


'స్కంద' కలెక్షన్స్:::::::
నైజాం : 11.01 కోట్లు
సీడెడ్ : 4.32 కోట్లు
UA : 3.80 కోట్లు
ఈస్ట్ : 2.36 కోట్లు
వెస్ట్ : 1.52 కోట్లు
గుంటూరు : 2.74 కోట్లు
కృష్ణ : 1.73 కోట్లు
నెల్లూరు : 1.32 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 28.46 కోట్లు (47.15 కోట్ల గ్రాస్)

Latest News
 
'ఓం భీమ్ బుష్‌' మూవీ టీజర్ రిలీజ్ Mon, Feb 26, 2024, 09:03 PM
'హనుమాన్' నుండి పూలమ్మే పిల్ల లిరికల్ సాంగ్ అవుట్ Mon, Feb 26, 2024, 08:51 PM
6.5M+ వ్యూస్ ని సాధించిన 'భీమా' ట్రైలర్ Mon, Feb 26, 2024, 08:43 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Feb 26, 2024, 08:37 PM
'దేవర' షూటింగ్ లో జాయిన్ అయ్యిన మరాఠి బ్యూటీ Mon, Feb 26, 2024, 08:35 PM