'చంద్రముఖి 2' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:06 PM

పి వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్‌-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2' సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.45 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ హర్రర్-కామెడీ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీత దర్శకుడు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.


'చంద్రముఖి 2' కలెక్షన్స్::::::
తెలుగురాష్ట్రాలు - 8.30 కోట్లు
తమిళనాడు - 24.22 కోట్లు
కర్ణాటక- 2.67 కోట్లు
కేరళ - 0.93 కోట్లు
ROI - 1.59 కోట్లు
ఓవర్సీస్ - 6.16 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 43.45 కోట్లు (21.43 కోట్ల షేర్)

Latest News
 
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా Fri, Feb 14, 2025, 09:33 PM
చివరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించిన 'కింగ్డమ్' Fri, Feb 14, 2025, 09:06 PM
ఉగాది కి విడుదలకి సిద్ధంగా ఉన్న 'అనగనగా' Fri, Feb 14, 2025, 07:46 PM
త్వరలో విడుదల కానున్న 'షణ్ముఖ' ఫస్ట్ సింగల్ Fri, Feb 14, 2025, 07:39 PM
'కాంత' నుండి భగ్యా శ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Feb 14, 2025, 07:33 PM