డిసెంబర్ 8న ఓటీటీలోకి జిగ‌ర్ తండ 2

by సూర్య | Tue, Nov 21, 2023, 04:11 PM

దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన జిగ‌ర్ తండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ జరుగనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.

Latest News
 
35M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'బహిష్కరణ' Wed, Jul 24, 2024, 05:11 PM
'తిరగబడరా సామి' టైటిల్ సాంగ్ అవుట్ Wed, Jul 24, 2024, 05:10 PM
'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' డిజిటల్ ప్రీమియర్ కి తేదీ లాక్ Wed, Jul 24, 2024, 05:08 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Wed, Jul 24, 2024, 05:06 PM
ప్రైమ్ ట్రేండింగ్ లో 'మ్యూజిక్ షాప్ మూర్తి' Wed, Jul 24, 2024, 05:05 PM