డిప్రెషన్ లో నవీన్ పొలిశెట్టి

by సూర్య | Tue, Nov 21, 2023, 02:44 PM

యువ హీరో నవీన్ పొలిశెట్టి  తన మల్టీ టాలెంటెడ్ యాక్టివిటీస్ తో అందరినీ మెప్పిస్తూ ఉంటాడు. రీసెంట్ గానే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో ఈమధ్య కాలంలోనే నా అన్వేషణ యూట్యూబర్ ని ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు.అది బాగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడాన్ని మర్చిపోలేకపోతున్నా అంటూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేశాడు.


తన ఫ్రెండ్ వంశీకి డిప్రెషన్ కి ఏమైనా టాబ్లెట్ ఉందా అని అడుగుతాడు అతను డోలో 650 అని చెబితే నువ్వు ఎం.బి.బి.ఎస్ చేశావా పేమెంట్ సీటా అని అడుగుతాడు. నా కోసం కాదు నా ఫ్రెండ్ కోసం అని అంటాడు. మొత్తానికి ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోవడం దేశ ప్రజలందరినీ బాధ పెట్టింది.అయితే టీం ఇండియా అంతకుముందు జరిగిన 10 మ్యాచ్ లు గెలవగా ఫైనల్ మ్యాచ్ ఒక్కటి పరాజయ పాలయ్యారు. ఇది జీర్ణించుకోలేని చాలామంది డిప్రెషన్ లో ఉన్నారు. దాన్ని నవీన్ పొలిశెట్టి సరదాగా తన ట్విట్టర్ లో వీడియో పెట్టాడు.

Latest News
 
ఈ యువ దర్శకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్న నాని Mon, Dec 04, 2023, 08:39 PM
బిగ్ బాస్ 7 తెలుగు : నామినేషన్లలో ప్రశాంత్‌ను కార్నర్ చేసిన హౌస్‌మేట్స్ Mon, Dec 04, 2023, 08:36 PM
'దేవర' ఇంటర్వెల్ సీక్వెన్స్ కి భారీ సెట్ Mon, Dec 04, 2023, 08:13 PM
'ఫైటర్' నుండి హృతిక్ రోషన్ క్యారెక్టర్ పోస్టర్ అవుట్ Mon, Dec 04, 2023, 08:02 PM
నార్త్ అమెరికాలో హాలీవుడ్ చిత్రాలను అధిగమించిన 'యానిమల్' Mon, Dec 04, 2023, 07:59 PM