'కీడ కోలా' 14 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 02:55 PM

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా నవంబర్ 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.35 కోట్లు వసూళ్లు చేసింది.

బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


'కీడ కోలా' కలెక్షన్స్ :::::::
నైజాం - 2.73 కోట్లు
ఆంధ్రప్రదేశ్ -  1.61 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.35 కోట్లు (8.27 కోట్ల గ్రాస్)

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న‘12th ఫెయిల్' మూవీ Mon, Mar 04, 2024, 10:21 PM
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్ రిలీజ్ Mon, Mar 04, 2024, 09:42 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'షైతాన్' Mon, Mar 04, 2024, 08:03 PM
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన 'గామి' బృందం Mon, Mar 04, 2024, 08:01 PM
AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'భీమా' బుకింగ్స్ Mon, Mar 04, 2024, 07:58 PM