మమ్ముట్టి సినిమా రెండు దేశాల్లో బ్యాన్‌!

by సూర్య | Tue, Nov 21, 2023, 12:36 PM

మమ్ముట్టి-జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాథల్-ది కోర్‌’. జీయో బేబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని కువైట్‌, ఖతార్‌ దేశాలు బ్యాన్‌ చేశాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉండడంతో.. ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని అరబ్‌ దేశాలు ఇదేబాటలో ఉన్నట్లు సమాచారం.


కువైట్, ఖతార్ దేశాల్లో ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండటంతో ఆయా దేశాల్లో ఈ సినిమా విడుదలపై నిషేధం విధించారు. ఈ సినిమాలో ముమ్మాటికీ స్వలింగ సంపర్కుడిగా..గేగా నటించడంపై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి.

Latest News
 
బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ Wed, May 22, 2024, 11:03 AM
అతడి ప్రవర్తన చూసి భయమేసింది: హీరోయిన్ కాజల్ Wed, May 22, 2024, 10:21 AM
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM