1947 బ్యాక్‌డ్రాప్‌తో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ?

by సూర్య | Tue, Nov 21, 2023, 11:43 AM

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. 1947 బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లు అని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి,అలా వైకుంఠపురములో సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

Latest News
 
'ఊరి పేరు భైరవకోన' 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, Feb 26, 2024, 06:38 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'భీమా' ట్రైలర్ Mon, Feb 26, 2024, 06:35 PM
నేడు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'బూట్‌కట్ బాలరాజు' Mon, Feb 26, 2024, 06:32 PM
'ఓం భీమ్ బుష్‌' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Mon, Feb 26, 2024, 06:22 PM
'కల్కి 2898 AD' నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ Mon, Feb 26, 2024, 04:14 PM