OTT విడుదల తేదీని ఖరారు చేసిన 'లియో'

by సూర్య | Mon, Nov 20, 2023, 08:45 PM

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన 'లియో' సినిమా అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ యాక్షన్ డ్రామా డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 24, 2023 నుండి అన్ని ప్రధాన భారతీయ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.


విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM