'భగవంత్ కేసరి' 28 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:55 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 56.60 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.


'భగవంత్ కేసరి' కలెక్షన్స్ :::::::::
నైజాం : 18.85 కోట్లు
సీడెడ్ : 14.28 కోట్లు
UA : 6.44 కోట్లు
ఈస్ట్ : 3.35 కోట్లు
వెస్ట్ : 2.73 కోట్లు
గుంటూరు : 5.31 కోట్లు
కృష్ణ : 3.09 కోట్లు
నెల్లూరు : 2.55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 56.60 కోట్లు (97.25 కోట్ల గ్రాస్)

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM