'పొలిమేర 2' 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:53 PM

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 9.83 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'పొలిమేర 2' కలెక్షన్స్ ::::::
తెలుగు రాష్ట్రాలు - 8.69 కోట్లు
KA + ROI + OS - 1.14 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 9.83 కోట్లు (19.25 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM