'కీడ కోలా' 13వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:51 PM

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా నవంబర్ 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా విడుదలైన 13వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.10 కోట్లు వసూళ్లు చేసింది.

బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
తొలిరోజే రికార్డులు సృష్టించిన వేట్టయాన్ మూవీ Fri, Oct 11, 2024, 12:14 PM
పింక్ చీరకట్టులో మరింత అందంగా కీర్తి Fri, Oct 11, 2024, 10:35 AM
OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ Fri, Oct 11, 2024, 10:22 AM
బాడీకాన్ డ్రెస్ లో సోనియా బన్సాల్ Thu, Oct 10, 2024, 08:46 PM
కృతి శెట్టి గ్లామర్ షో ! Thu, Oct 10, 2024, 08:35 PM