'జపాన్' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:58 PM

రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'జపాన్' సినిమా నవంబర్ 10, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 24.42 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


'జపాన్' కలెక్షన్స్ ::::::
తమిళనాడు - 11.90 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 5.25 కోట్లు
కర్ణాటక - 1.38 కోట్లు
ROI - 0.64 కోట్లు
ఓవర్సీస్ – 5.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 24.42 కోట్లు (12.75 కోట్ల గ్రాస్)

Latest News
 
నేడు విడుదల కానున్న 'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ ప్రోమో Mon, Sep 16, 2024, 02:38 PM
ఆరంజ్ డ్రెస్ లో పూజా హెగ్డే Mon, Sep 16, 2024, 02:32 PM
వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లో చేరిన 'సరిపోద శనివారం' Mon, Sep 16, 2024, 02:31 PM
'తిరగబడరా సామి' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Mon, Sep 16, 2024, 02:25 PM
$300K మార్క్ ని చేరుకున్న 'మత్తు వదలారా 2' USA ప్రీమియర్ గ్రాస్ Mon, Sep 16, 2024, 02:17 PM