'టైగర్ నాగేశ్వరరావు' 28 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:49 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 25.16 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో నుపుర్ సనాన్ అండ్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ మరియు జిషు సేన్‌గుప్తా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'టైగర్‌నాగేశ్వరరావు' కలెక్షన్స్:::::::
తెలుగు రాష్ట్రాలు : 20.84 కోట్లు
KA + ROI : 2.27  కోట్లు
OS : 1.98  కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 25.16 కోట్లు

Latest News
 
ఉస్తాద్ : మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా వస్తుంది ఎవరంటే....! Fri, Dec 08, 2023, 10:05 PM
'తలపతి68' కొత్త షెడ్యూల్ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 08, 2023, 10:03 PM
ప్రముఖ కన్నడ నటి లీలావతి కన్నుమూత Fri, Dec 08, 2023, 09:28 PM
ఆఫీసియల్ : 'మంగళవరం' స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న OTT ప్లాట్‌ఫారమ్ Fri, Dec 08, 2023, 09:02 PM
రేపు నాగ చైతన్య 'తాండల్' గ్రాండ్ లాంచ్ Fri, Dec 08, 2023, 09:00 PM