'స్కంద' డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:45 PM

పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద-ది ఎటాకర్' సెప్టెంబర్ 28, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 28.44 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


'స్కంద' కలెక్షన్స్:::::::
1వ రోజు : 8.62 కోట్లు
2వ రోజు : 3.50 కోట్లు
3వ రోజు : 3.27 కోట్లు
4వ రోజు : 4.46 కోట్లు
5వ రోజు : 2.72 కోట్లు
6వ రోజు : 1.02 కోట్లు
7వ రోజు : 0.74 కోట్లు
8వ రోజు : 0.71 కోట్లు
9వ రోజు : 0.65 కోట్లు
10వ రోజు : 0.61 కోట్లు
11వ రోజు : 0.54 కోట్లు
12వ రోజు : 0.52 కోట్లు
13వ రోజు : 0.49 కోట్లు
14వ రోజు : 0.37 కోట్లు
15వ రోజు : 0.31 కోట్లు
16వ రోజు : 0.28 కోట్లు
17వ రోజు : 0.22 కోట్లు
18వ రోజు : 0.20 కోట్లు
19వ రోజు : 0.16 కోట్లు
20వ రోజు : 0.13 కోట్లు
21వ రోజు : 0.11 కోట్లు
మిగిలిన రోజులు : 0.68 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 28.44 కోట్లు(47.13 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM