'విదా ముయార్చి' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Sep 26, 2023, 07:47 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం, ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్‌ను అక్టోబర్ 4, 2023న అబుదాబిలో  ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Latest News
 
'మత్తు వదలారా 2' నుండి మొరాన్ సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 05:30 PM
VD12: మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ Mon, Sep 23, 2024, 05:24 PM
గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఎల్2 ఎంపురాన్ Mon, Sep 23, 2024, 05:20 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' రిలీజ్ ట్రైలర్ Mon, Sep 23, 2024, 05:16 PM
నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో 'మజాకా' ఫస్ట్ లుక్ Mon, Sep 23, 2024, 04:48 PM