'జవాన్' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 07:32 PM

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 58.00 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
1వ రోజు - 9.35 కోట్లు
2వ రోజు - 6.45 కోట్లు
3వ రోజు - 8.85 కోట్లు
4వ రోజు - 8.80 కోట్లు
5వ రోజు - 2.95 కోట్లు  
6వ రోజు - 2.45 కోట్లు  
7వ రోజు - 2.15 కోట్లు  
8వ రోజు - 1.80 కోట్లు  
9వ రోజు - 1.40 కోట్లు  
10వ రోజు - 2.20 కోట్లు  
11వ రోజు - 2.55 కోట్లు  
12వ రోజు - 1.80 కోట్లు  
13వ రోజు - 1.40 కోట్లు  
14వ రోజు - 1.20 కోట్లు  
15వ రోజు - 1.05 కోట్లు  
16వ రోజు - 0.70 కోట్లు
17వ రోజు - 1.35 కోట్లు
18వ రోజు - 1.55 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ - 58.00 కోట్ల గ్రాస్

Latest News
 
ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవ్వడం పై జాన్వీ కపూర్ రియాక్షన్ Mon, Sep 23, 2024, 11:21 AM
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా Mon, Sep 23, 2024, 11:16 AM
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM