'7/G బృందావన కాలని' రీ రిలీజ్ 3 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 06:58 PM

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ 7/G రెయిన్‌బో కాలనీ సినిమా యొక్క తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్‌లలో ఆల్ మోస్ట్ 1200 వరకు షోలతో సినిమా గ్రాండ్ రీ రిలీజ్ అయ్యింది. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ సినిమా తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 1.83 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో చంద్రమోహన్, సుమన్ శెట్టి, సుధ, సుదీప పింకీ, సవితా ప్రభునే, మనోరమ కీలక పాత్రలు పోషించారు. ఈ కల్ట్ ఫిల్మ్‌కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM