'కింగ్ అఫ్ కొత్త' 27 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 03:14 PM

అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. అభిలాష్ ఎన్.చంద్రన్ కథను అందించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.53 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


'కింగ్ అఫ్ కొత్త' కలెక్షన్స్:::::::
నైజాం - 73 L
సీడెడ్ - 47 L
ఆంధ్రప్రదేశ్ - 82 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.53 కోట్ల గ్రాస్

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM