'బెదురులంక 2012' 28వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 02:50 PM

క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'బెదురులంక 2012' సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ కామెడీ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.02 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


కార్తికేయ సరసన ఈ చిత్రంలో నేహా శెట్టి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య మరియు గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.


'బెదురులంక 2012' కలెక్షన్స్ ::::::
నైజాం : 0.02 కోట్లు
సీడెడ్ : 0.01 కోట్లు
UA : 0.01 కోట్లు
ఈస్ట్ : 2 L
వెస్ట్ : 3 L
గుంటూరు : 2 L
కృష్ణ : 2 L
నెల్లూరు : 2 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.02 కోట్లు

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM