రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న రాఘవ లారెన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 01:30 PM

దర్శకుడు పి వాసు, దర్శకత్వంలో  వచ్చిన 'చంద్రముఖి' సినిమా సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమా 'చంద్రముఖి 2' . దీనికి కూడా దర్శకుడు పి వాసు, అయితే కథానాయకుడు మాత్రం రాఘవ లారెన్స్. కంగనా రనౌత్ చంద్రముఖి గా కనిపించనుంది .ఈ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. అయితే ఈ విడుదలకి ముందు ఇందులో కథానాయకుడిగా వేసిన రాఘవ లారెన్స్ తన అభిమాన నటుడు, మెంటర్ రజనీకాంత్ ని కలిసి అతని ఆశీర్వచనాలు తీసుకున్నాడు. రజినీకాంత్ నటించిన 'జైలర్' చాలా పెద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయం అందుకోవటం పట్ల రజినీకాంత్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, తన సినిమా 'చంద్రముఖి 2' విడుదల సందర్భంగా అతని ఆశీస్సులు కూడా తీసుకున్నాడు రాఘవ లారెన్స్. రజినీకాంత్ అంటే లారెన్స్ ని ఎనలేని అభిమానం, అందుకనే సూపర్ స్టార్ కాళ్ళకి మొక్కి మరీ ఆశీర్వచనాలు తీసుకున్నాడు. 

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM