'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 09:00 PM

మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 22.08 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కలెక్షన్స్::::::
తెలుగు రాష్ట్రాలు : 12.59 కోట్లు
KA + ROI : 1.73 కోట్లు
OS : 7.75 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 22.08 కోట్లు (42.60 కోట్ల గ్రాస్)

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM