'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 20, 2024, 05:21 PM

కిరోసిన్‌తో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు ధృవ వాయు తన కొత్త చిత్రం కళింగ కోసం దర్శకుడిగా మారారు. ఈ చిత్రంలో ధృవ వాయు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024న థియేటర్‌లలో విడుదల అయ్యి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదల తొలి వారంలో వరల్డ్ వైడ్ గా 5.22 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రజ్ఞా నయన్ మహిళా ప్రధాన పాత్రను పోషిస్తుంది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే...! Fri, Sep 20, 2024, 05:25 PM
'కళింగ' తొలి వారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 20, 2024, 05:21 PM
బిగ్ బాస్ 8 తెలుగు : విష్ణుప్రియపై ప్రేరణ కీలక వ్యాఖ్యలు Fri, Sep 20, 2024, 05:17 PM
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM