హిందీలో ఆరంగేట్రం చేయబోతున్న కీర్తి

by సూర్య | Mon, Sep 25, 2023, 04:18 PM

కీర్తి సురేష్ హిందీలో ఆరంగేట్రం చేయబోతోంది. ఆమె వరుణ్ ధావన్ పక్కన నటిస్తోంది. తమిళ సినిమా 'తెరి' హిందీలో రీమేక్ చేస్తున్నారు, దాంట్లో కీర్తి సురేష్ ఒక కథానాయికగా నటిస్తోంది. ఆసక్తికరం ఏంటంటే 'జవాన్' తో హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ , ఈ 'తెరి' తమిళ సినిమాకి దర్శకుడు. అందుకే ఇప్పుడు ఈ హిందీ రీమేక్ సినిమాకి అతను నిర్మాతల్లో ఒకడుగా వున్నాడు, మురాద్ ఖేతని ఇంకో నిర్మాత. తమిళ దర్శకుడు కలీస్ ఈ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM