గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sat, Sep 23, 2023, 08:47 PM

టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్‌ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'విశ్వం' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ యాక్షన్‌ కామెడీ సినిమాని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ఇటలీలో ప్రారంభం కానుంది. రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను మూవీ మేకర్స్ చిత్రీకరించనున్నారు.

గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొన్పూడి విశ్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM