అవినాష్‌ హీరోగా సినిమా ప్రారంభం

by సూర్య | Sat, Sep 23, 2023, 03:42 PM

‘జబర్‌దస్త్‌’ ఫేమ్‌ అవినాష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌’. రాకేశ్‌ దుబాసి దర్శకుడు. నబీషేక్‌ నిర్మాత. సాయికుమార్‌, రియాజ్‌, రూపా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి క్లాప్‌నిచ్చారు. కోన వెంకట్‌ స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం నవ్వులు పంచే కథ ఇది. కథనం గమ్మత్తుగా ఉంటుంది. అవినా్‌షనే హీరోగా ఎందుకు ఎంచుకొన్నామో సినిమా చూస్తే అర్థం అవుతుంది. అన్నారు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM