'బేబీ' 58 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 03:32 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 37.61 కోట్లు వసూళ్లు చేసింది.

లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన జోడిగా వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'బేబీ' కలెక్షన్స్ :::::::
నైజాం : 15.99 కోట్లు
సీడెడ్ : 5.75 కోట్లు
UA : 6.07 కోట్లు
ఈస్ట్ : 2.70 కోట్లు
వెస్ట్ : 1.62 కోట్లు
గుంటూరు : 2.21 కోట్లు
కృష్ణ : 2.27 కోట్లు
నెల్లూరు : 1.37 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 37.61 కోట్లు (67.46 కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డీమోంటే కాలనీ 2' Mon, Oct 28, 2024, 02:54 PM
పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా Mon, Oct 28, 2024, 02:26 PM
ఆ హీరో అంటే చాలా ఇష్టం : స్నేహ Mon, Oct 28, 2024, 02:02 PM
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM