‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రం నుండి సాంగ్ విడుదల

by సూర్య | Sat, Sep 23, 2023, 03:31 PM

కొరియోగ్రాఫర్ యష్ ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా.. ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ ఫేమ్.. మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో శశి కుమార్ ముతులూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘ఉన్నానో లేనో..’ అనే బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని దిల్ రాజు  నిర్మిస్తున్నారు. 

Latest News
 
75 రోజుల కౌంట్‌డౌన్ లో రానున్న 'గేమ్ ఛేంజర్' Mon, Oct 28, 2024, 04:45 PM
'SDT 18' ఆన్ బోర్డులో నవీన్ విజయకృష్ణ Mon, Oct 28, 2024, 04:40 PM
'మిరాయ్' లో విభా గా రితిక నాయక్ Mon, Oct 28, 2024, 04:35 PM
బిగ్ బాస్ తెలుగు 8లో 'అమరన్' బృందం Mon, Oct 28, 2024, 04:21 PM
OTTలో 'సత్యం సుందరం' కు ఘన స్పందన Mon, Oct 28, 2024, 04:18 PM