వస్తున్నా రూమర్స్ పై స్పందించిన త్రిష

by సూర్య | Sat, Sep 23, 2023, 03:27 PM

త్రిష పెళ్లికి సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతోంది. గతంలో వరుణ్‌ మణియన్‌ నిశ్చితార్థం అయ్యి.. తర్వాత పలు కారణాలతో పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సోషల్‌ మీడియాలో గాసిప్పులు పుట్టిస్తున్న వారికి త్రిష బోల్డ్‌గా ఓ ట్వీట్‌ చేసింది. ‘మీరు మీతోపాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. ప్రశాంతంగా ఉండండి. ఇంతటితో ఈ గాసిప్పులకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి.. చీర్స్‌! అంటూ తనదైన స్టైల్లో త్రిష పోస్ట్‌ చేసింది. త్రిష అంటే గిట్టని వారే ఇలా లేనిపోని వదంతులు పుట్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM