'జైలర్' 35 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 03:23 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 586.73 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కలెక్షన్స్::::::
తమిళనాడు - 179.19 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 79.72 కోట్లు
కర్ణాటక- 67.11 కోట్లు
కేరళ - 53.41 కోట్లు
ROI - 16.01 కోట్లు
ఓవర్సీస్ - 191.48 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 586.713 కోట్లు (286.65 కోట్ల గ్రాస్)

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM