'జవాన్' 14 రోజుల హిందీ డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 22, 2023, 06:46 PM

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా హిందీ బాక్స్ఆఫీస్ వద్ద 466.19 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
1వ రోజు - 65.50 కోట్లు
2వ రోజు - 46.23 కోట్లు
3వ రోజు - 68.72 కోట్లు
4వ రోజు - 71.63 కోట్లు
5వ రోజు - 30.50 కోట్లు
6వ రోజు - 24.00 కోట్లు
7వ రోజు - 21.30 కోట్లు
8వ రోజు - 20.10 కోట్లు
9వ రోజు - 18.10 కోట్లు
10వ రోజు - 30.10 కోట్లు
11వ రోజు - 34.26 కోట్లు
12వ రోజు - 14.25 కోట్లు
13వ రోజు - 12.90 కోట్లు
14వ రోజు - 8.60 కోట్లు
టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ - 466.19 కోట్ల గ్రాస్

Latest News
 
'పుష్ప 2' గురించి అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు Thu, Oct 31, 2024, 06:19 PM
సల్మాన్ ఖాన్‌కి మరో హత్య బెదిరింపు Thu, Oct 31, 2024, 06:13 PM
దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన 'రామం రాఘవం' టీమ్ Thu, Oct 31, 2024, 06:06 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 31, 2024, 06:01 PM
'దేవకి నందన వాసుదేవ' స్పెషల్ దివాళీ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 05:52 PM