'కింగ్ అఫ్ కొత్త' 24 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 22, 2023, 06:42 PM

అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. అభిలాష్ ఎన్.చంద్రన్ కథను అందించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.47 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


'కింగ్ అఫ్ కొత్త' కలెక్షన్స్:::::::
నైజాం - 72 L
సీడెడ్ - 46 L
ఆంధ్రప్రదేశ్ - 79 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.47 కోట్ల గ్రాస్

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM