'జైలర్' 35 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 22, 2023, 04:10 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 46.31 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కలెక్షన్స్::::::
1వ రోజు : 7.01 కోట్లు
2వ రోజు : 2.65 కోట్లు
3వ రోజు : 4.15 కోట్లు
4వ రోజు : 5.12 కోట్లు
5వ రోజు : 3.57 కోట్లు
6వ రోజు : 6.10 కోట్లు
7వ రోజు : 2.63 కోట్లు
8వ రోజు : 1.76 కోట్లు
9వ రోజు : 1.60 కోట్లు
10వ రోజు : 2.50 కోట్లు
11వ రోజు : 3.28 కోట్లు
12వ రోజు : 1.02 కోట్లు
13వ రోజు : 0.75 కోట్లు
14వ రోజు : 0.49 కోట్లు
15వ రోజు : 0.31 కోట్లు
16వ రోజు : 0.42 కోట్లు
17వ రోజు : 0.53 కోట్లు
18వ రోజు : 1.11 కోట్లు
19వ రోజు : 0.41 కోట్లు
20వ రోజు : 0.26 కోట్లు
21వ రోజు : 0.34 కోట్లు
22వ రోజు : 0.31 కోట్లు
23వ రోజు : 0.29 కోట్లు
24వ రోజు : 0.26 కోట్లు
25వ రోజు : 0.23 కోట్లు
26వ రోజు : 0.21 కోట్లు
27వ రోజు : 0.18 కోట్లు
28వ రోజు : 0.14 కోట్లు
29వ రోజు : 0.17 కోట్లు
30వ రోజు : 0.14 కోట్లు
31వ రోజు : 0.12 కోట్లు
32వ రోజు : 0.10 కోట్లు
33వ రోజు : 0.07 కోట్లు
34వ రోజు : 0.09 కోట్లు
35వ రోజు : 0.06 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 46.31 కోట్లు (78.85 కోట్ల గ్రాస్)

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM